Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి బోల్డ్ బ్యూటీ.. వైల్డ్ కార్డ్‌తో గ్రాండ్ ఎంట్రీ.. ఇక కు
4 months ago
5
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నడుస్తుంది. తాజాగా ఒకరు ఎలిమినేషన్ కూడా పూర్తయ్యింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరగనుంది. బోల్డ్ బ్యూటీ బిగ్ బాస్‌లోకి రానుంది. దీంతో కుర్రాళ్లు తెగ సంబరపడిపోతున్నారు.