Bigg Boss Telugu 8 | సోనియాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిన యాష్మి

1 year ago 41
Bigg Boss Telugu 8: స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 8లో నిన్న ఎపిసోడ్ లో దారుణమైన గొడవలు చోటుచేసుకున్నాయి.. అందరి ముందులానే యష్మి ముందు నోరు జారీన సోనియాకు చుక్కలు చూపిస్తుంది.. నీలా దిగజారలేను అంటూనే ఆడియెన్స్ అనాల్సిన మాటలు అన్ని మాట్లాడి లెఫ్ట్ రైట్ ఇచ్చేసింది.. అదేంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి.
Read Entire Article