Bigg Boss Telugu: బిగ్‌బాస్ 9లో లక్స్ పాప ఫ్లోరా సైనీ .. ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలుసా..?
6 months ago
7
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఈ ఆదివారం ప్రారంభమైంది. ఈ హౌజ్‌లోకి అడుగుపెట్టిన ప్రతి కంటెస్టెంట్‌కు ఓ కథ ఉంటుంది. కానీ ఈసారి అందరి దృష్టిని ఆకర్షించిన సెలబ్రిటీ మాత్రం ఫ్లోరా సైనీ. మరి ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ చూద్దామా..