Bigg Boss Vishnupriya: గాజులు, బొట్టు ఒక్కటే తక్కువ.. నిఖిల్‌పై విష్ణుప్రియ ఘోరమైన కామెంట్స్

6 months ago 7

Bigg Boss Telugu 8 Vishnupriya About Nikhil: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో కంటెస్టెంట్ల మధ్య మాటల తూటాలు పెరిగుపోతున్నాయి. బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 26వ తేది ఎపిసోడ్‌లో నిఖిల్‌పై యాంకర్ విష్ణుప్రియ ఘోరమైన కామెంట్స్ చేసింది గాజులు, బొట్టు ఒక్కటే తక్కువ అంటూ మండిపడింది. 

Read Entire Article