Bigg Boss Telugu 8 Vishnupriya About Love Track: బిగ్ బాస్ తెలుగు 8లో లవ్ ట్రాక్స్‌పై, లవ్ చేయడంపై యాంకర్ విష్ణుప్రియ కామెంట్స్ చేసింది. నీకెవరు లైన్ వేస్తారంటూ ఓ కంటెస్టెంట్ పరువును డైరెక్ట్‌గా అతని ముందే తీసేసింది. బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 20వ తేది ఎపిసోడ్ హైలెట్స్ చూస్తే..