Bigg Boss Vishnupriya: యాంకర్ విష్ణుప్రియ బట్టలు మార్చుకోంగా చూసిన హీరో ఆదిత్య ఓం.. కక్ష కట్టిన సోనియా!

4 months ago 5

Bigg Boss Telugu 8 Vishnupriya Vs Sonia: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్స్‌లో యాంకర్ విష్ణుప్రియ బట్టలు వేసుకోవడంపై పర్సనల్ అటాక్ చేసింది సోనియా. తర్వాత విష్ణుప్రియ బట్టలు మార్చుకునే సమయంలో ఆదిత్య వెళ్లినట్లు, అప్పుడు అతను డిస్‌కంఫర్ట్ అయ్యేలా విష్ణుప్రియ చేసినట్లు సోనియా చాడీలు చెప్పింది.

Read Entire Article