Bigg Boss Telugu 8 Winner Voting Results Today: బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఓటింగ్ ఫలితాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ 2 ఫైనలిస్ట్స్‌కు ఒక్కసారిగా ఓటింగ్ పెరగ్గా వారిలో ఎవరు విజేత అనేది పెద్ద కన్ఫ్యూజన్‌గా మారింది. ఎందుకంటే యూట్యూబ్, మిగతా సోషల్ మీడియాలో వేర్వేరుగా ఫలితాలు ఉన్నాయి.