Bigg Boss Voting: తారుమారు అయిన బిగ్ బాస్ ఓటింగ్.. టాప్ 5 ఫైనలిస్ట్‌ల స్థానాల్లో మార్పులు.. రెండో రోజు ఊహించని ఫలితాలు

1 month ago 6
Bigg Boss Telugu 8 Final Week Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్ వీక్ ఓటింగ్‌లో రెండో రోజు ఫలితాలు ఊహించని విధంగా ఉన్నాయి. రెండో రోజు వచ్చేసరికి లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఓటింగ్‌లో టాప్ 5 ఫైనలిస్ట్‌ల స్థానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
Read Entire Article