Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్‌కు ఇవాళే చివరి రోజు.. మళ్లీ మారిన స్థానాలు.. ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరంటే?

1 month ago 3
Bigg Boss Telugu 8 Winner Voting Results Today: బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్‌ ఎవరో గెలిపించేందుకు వేయాల్సిన ఓటింగ్ ఇవాళ్టితో ముగియనుంది. డిసెంబర్ 13 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు మాత్రమే బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఓటింగ్ పోల్స్ ఓపెన్‌గా ఉండనున్నాయి.
Read Entire Article