Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్‌లో మళ్లీ విష్ణుప్రియ టాప్.. డేంజర్ జోన్‌లో ఇద్దరు.. మూడోవారం ఎలిమినేట్ అయ్యేది అతనే!

1 year ago 29

Bigg Boss Telugu 8 Third Week Nomination Voting: బిగ్ బాస్ తెలుగు 8 మూడో వారం నామినేషన్ ఓటింగ్‌లో యాంకర్ విష్ణుప్రియ మళ్లీ టాప్‌లో ఉంది. అయితే, ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రం డేంజర్ జోన్‌లో ఉన్నారు. వారిలో 8వ స్థానంలో ఉన్న కంటెస్టెంట్ కాకుండా 7వ స్థానంలో ఉన్న ఇంటి సభ్యుడు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

Read Entire Article