Bigg Boss Waxing Challenge: ఆ ముగ్గురికీ చుక్కలు చూపించిన బిగ్ బాస్.. వ్యాక్సింగ్ చేయించుకోవాలంటూ..
4 months ago
6
Bigg Boss Waxing Challenge: బిగ్ బాస్ 8 తెలుగు ఈరోజు (సెప్టెంబర్ 12) ఎపిసోడ్లో ఆ ముగ్గురు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ చుక్కలు చూపించాడు. వ్యాక్సింగ్ ఛాలెంజ్ విసరడంతో వాళ్లు నొప్పితో అల్లాడిపోయారు. ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగా సాగింది.