Bigg Boss Winner Voting: బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్‌లో ఆ ఇద్దరికి సేమ్ ఓట్లు- కానీ, స్థానాలు వేరు- ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

1 month ago 5
Bigg Boss Telugu 8 Winner Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్ వీక్ ఓటింగ్‌ను విన్నర్ ఎవరో తేల్చేందుకు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే నిర్వహించి బిగ్ బాస్ 8 తెలుగు విజేత ఎవరో చెప్పనున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన విన్నర్ ఓటింగ్ పోల్‌లో ఇద్దరికి ఒకేరంగా సేమ్ ఓట్లు పడుతున్నాయి.
Read Entire Article