Bigg Boss Yashmi: పెళ్లి పీఠలెక్కబోతున్న బిగ్ బాస్ యష్మీ?.. హల్దీ ఫోటోలు వైరల్!
1 year ago
13
అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న బిగ్ బాస్ షో.. బుల్లితెర భారీ రియాలిటీ షోగా పేరు లిఖించుకుంది. తెలుగులో విజయవంతంగా 8 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షోకు ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు.