Bigg Boss: బిగ్‍బాస్ హోస్ట్‌గా తప్పుకున్న సీనియర్ హీరో.. కారణం ఇదే
5 months ago
9
Bigg Boss Tamil 8: బిగ్‍బాస్ నుంచి తప్పుకున్నారు తమిళ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్. 8వ సీజన్‍లో తాను హోస్ట్ చేయనని ప్రకటించారు. ఇందుకు కారణాన్ని కూడా తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.