Biker Movie: శర్వానంద్ 'బైకర్' మూవీ నుంచి.. జిద్దీ జిద్దీ సాంగ్ రిలీజ్..!

14 hours ago 4
టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బైకర్. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి భారతీయ మోటో క్రాస్ రేసింగ్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తూ వచ్చాయి. తాజాగా ఈ సినిమా నుంచి జిద్దీ జిద్దీ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటకు జిబ్రాన్ ట్యూన్ స్వరపరచడమే కాకుండా.. పాడాడు కూడా. ఈ సినిమా ఏప్రిల్ 3న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Read Entire Article