Biker: ట్రెండింగ్‌గా శర్వానంద్ ప్రెట్టీ బేబీ సాంగ్.. హైలైట్ అవుతున్న డ్యాన్సింగ్ మూమెంట్స్

3 months ago 6
శర్వానంద్‌, మాళవికా నాయర్‌ హీరోహీరోయిన్లుగా బైక్‌ రేసింగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన కొత్త సినిమా ‘బైకర్‌’ (Biker). అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబరు 6న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ‘ప్రెట్టీ బేబీ’ వీడియో వదిలారు. ఈ వీడియో సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌గా మారింది.
Read Entire Article