Biopic Movie: డొక్కా సీత‌మ్మ బ‌యోపిక్‌లో ఆమ‌ని - డైరెక్ట‌ర్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాని

3 weeks ago 8

Biopic Movie: గోదావ‌రి జిల్లాల్లో నిత్యాన్న‌దాత‌గా పేరు తెచ్చుకున్న పేరుగాంచిన డొక్కా సీత‌మ్మ జీవితం ఆధారంగా తెలుగులో ఓ మూవీ రాబోతుంది. సీనియ‌ర్ హీరోయిన్ ఆమని టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ మూవీకి ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ టైటిల్ ఖ‌రారు చేశారు. త్వ‌ర‌లో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.

Read Entire Article