వయసు పెరిగే కొద్దీ అందం తరిగిపోతుందనేది పాత మాటే.. కానీ, ఆ మాటను అబద్ధం చేస్తూ 'ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్' అని నిరూపిస్తోంది బిపాసా బసు (Bipasha Basu). సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫిట్‌నెస్ గోల్స్ సెట్ చేయడంలో ఈ ముద్దుగుమ్మ తర్వాతే ఎవరైనా.