Blinkit vs Zepto.. 3 రోజుల్లో యువకుడి ఆదాయం.. ఎన్ని వేలు వచ్చాయంటే..?

6 months ago 27
ప్రస్తుతం క్విక్ కామర్స్ రంగం నిరుద్యోగులకు, విద్యార్థులకు ఒక ప్రధాన ఉపాధి వనరుగా మారింది. చాలా చదువుకుంటూనే ఖర్చుల కోసం పార్ట్ టైమ్‌గా బ్లింకిట్, జెప్టో వంటి వాటిల్లో ఐటమ్స్ డెలివరీ చేస్తూ ఆదాయం గడిస్తున్నారు. కొందరు పూర్తిస్థాయిలో 'గిగ్ వర్కర్ల'గా మారి ఆదాయం పొందుతున్నారు. అయితే ఈ డెలివరీ యాప్స్ ద్వారా ఎంత సంపాదించవచ్చుననే విషయాలను వివరిస్తూ ఓ యువకుడు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Entire Article