Blockbuster: రూ.70 లక్షల బడ్జెట్‌తో రూ.75 కోట్ల కలెక్షన్లు.. ఇండస్ట్రీని ఊపేసిన సినిమా
6 months ago
7
కేవలం రూ.70 లక్షల బడ్జెట్‌తో తీసిన ఓ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఒకే మల్టీప్లెక్స్‌లో నాన్-స్టాప్‌గా 460 రోజులు ఆడి నేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది.