Blood Roses: బ్లడ్ రోజస్ చిత్ర యూనిట్‌కు బాబు మోహన్ బెస్ట్ విషెస్.. ఫిబ్రవరి 6న మూవీ రిలీజ్
1 month ago
5
ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా బ్లడ్ రోజస్. ఈ చిత్రం ఫిబ్రవరి 6న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు బాబు మోహన్ బెస్ట్ విషెస్ అందించారు.