Bold Heroine: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలి సినిమాల్లోకి.. బోల్డ్ సీన్లతో సంచలనం, ఈ హీరోయిన్
4 months ago
9
నచ్చిన పని చేయడానికి చాలామంది ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్‌ను పక్కన పెడుతుంటారు. సినిమాల్లోకి వచ్చే వారిలో ఇలాంటి వ్యక్తులే ఎక్కువగా ఉంటారు. ఆ లిస్ట్‌లో ముందుండే పేరు మల్లికా శెరావత్ (Mallika Sherawat).