Bold Horror OTT: తెలుగు బోల్డ్ హారర్ మూవీ ఇంటి నెంబర్ 13 ఓటీటీలోకి వచ్చింది. సోమవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. సీనియర్ యాక్టర్ ఆనంద్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో నవీద్‌బాబు, శివాంగి మెహ్రా హీరోహీరోయిన్లుగా నటించారు.