Bold Movie Rerelease: పదేళ్ల తర్వాత రీరిలీజ్ అవుతున్న సూపర్ హిట్ బోల్డ్ అడల్ట్ కామెడీ మూవీ.. ఈ ఓటీటీలో చూడండి

3 weeks ago 6
Bold Movie Rerelease: పదేళ్ల కిందట థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన ఓ అడల్ట్ కామెడీ మూవీ థియేటర్లలో రీరిలీజ్ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటి రాధికా ఆప్టే నటించిన ఈ సినిమా.. మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
Read Entire Article