Bollywood Actors: ఫ్యామిలీ ప్యాక్ తో బాలీవుడ్ హీరోలు.. AI ఎంతకి తెగించిందంటే.. చూస్తే నవ్
3 weeks ago
3
Bollywood Actors: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పాపులర్ ఆర్టిస్టుల పోస్టర్లను డిజైన్ చేసే ట్రెండ్ పెరుగుతోంది. తాజాగా కొందరు ఔత్సాహికులు బాలీవుడ్ హీరోల ఫోటోలను AIలో మార్చి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ ఫోటోలను చూస్తే నవ్వు ఆగదు.