Bollywood Box office: అజయ్ దేవ్‍గణ్ సినిమాకు షాకింగ్ ఓపెనింగ్.. జాన్వీ కపూర్ చిత్రానిదీ అదే తీరు
5 months ago
13
Auron Mein Kahan Dum Tha Box office: ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాకు షాకింగ్ ఓపెనింగ్ వచ్చింది. దారుణంగా తొలి రోజు వసూళ్లు దక్కాయి. జాన్వీ కపూర్ చిత్రం ఉల్జాకు ఇదే పరిస్థితి ఉంది.