Bollywood: బాలీవుడ్‍లో నేడు మూడు సినిమాలు బాక్సాఫీస్ క్లాష్‍కు దిగాయి. స్త్రీ 2, ఖేల్ ఖేల్ మే, వేద చిత్రాలు విడుదలయ్యాయి. హారర్ కామెడీ సీక్వెల్‍గా వచ్చిన స్త్రీ 2 సినిమా అడ్వాన్డ్స్ బుకింగ్‍ల్లో అదరగొట్టడంతో పాటు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇండిపెండెన్స్ డే పోటీలో ఈ మూవీ డామినేట్ చేస్తోంది.