Bollywood Celebrities Attend Prayer Meet of Dharmendra | ధర్మేంద్ర సంస్మరణ సభకు బాలీవుడ్ ప్రముఖులు
9 months ago
25
బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర జీ సంస్మరణ సభకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సల్మాన్ ఖాన్, ముఖేష్ చాబ్రా, శబానా ఆజ్మీ, దివ్యా దత్తా, సోను సూద్, తేజ్ సప్రూ తదితరులు కార్యక్రమానికి వచ్చి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.