సినిమాలు ఎప్పుడూ రొమాన్స్‌కు కేరాఫ్ అడ్రస్. కానీ కొన్నిసార్లు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ స్క్రీన్ దాటి రియల్ లైఫ్ లవ్ స్టోరీగా మారుతుంది. ఈ వాలెంటైన్స్ డే స్పెషల్ వీడియోలో షూటింగ్ సెట్స్‌లో ప్రేమలో పడి, నిజ జీవితంలో పెళ్లి బంధంతో ఒక్కటైన బాలీవుడ్ స్టార్ జంటల గురించి తెలుసుకుందాం.