Bollywood Heroine: ಹೀರೋಯಿನ್ ಆಗಿ ಹಿಟ್ ಆಗ್ಲಿಲ್ಲ! 53 ಸಾವಿರ ಕೋಟಿ ಒಡೆಯನ ಮದುವೆಯಾದ್ರು ಈ ಚೆಲುವೆ
2 weeks ago
4
ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి తిరుగులేని స్టార్‌లుగా ఎదిగిన వాళ్లు బోలెడు ఉన్నారు. అదే విధంగా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి.. ఎన్నో అంచనాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ కిడ్స్ బోల్తా పడిన వాళ్లు కూడా ఉన్నారు.