Bollywood Rumors: మరాఠీ నటితో గోవింద ఎఫైర్స్.. భార్య బోల్డ్‌ స్టేట్‌మెంట్‌, ఏమందో తెలుసా?

4 months ago 8
హీరోల పర్సనల్‌ లైఫ్స్‌ గురించి ఎప్పుడూ రూమర్స్‌ వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని రిలేషన్స్‌ మాత్రం కాలం పెట్టే పరీక్షకు నిలబడి గట్టిగా ఉంటాయి. ఆ లిస్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా, ఆయన భార్య సునీతా అహుజా జంట కూడా ఉంటారు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు ఆయన గురించి ఓ ఎఫైర్ రూమర్ బాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది.
Read Entire Article