Bollywood Star Akshay Kumar | గోల్డెన్ టెంపుల్‌లో అక్షయ్
2 days ago
4
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న పవిత్ర శ్రీ దర్బార్ సాహిబ్‌కి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మరియు నటి అనన్య పాండే ప్రార్థన కోసం వచ్చారు. రాబోతున్న సినిమా "కేసరి చాప్టర్ 2" విజయవంతం కావాలని వారు గురుద్వారాలో ప్రత్యేక పూజలు చేశారు.