Bollywood Stars Cricket: ఐపీఎల్ 18 సీజన్ స్టార్టింగ్ కు ముందు బాలీవుడ్ స్టార్స్ గ్రౌండ్ లో దిగబోతున్నారు. సూపర్ స్టార్లు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ క్రికెట్ వార్ కు సై అంటున్నారు. వీళ్లే కాకుండా ఇతర బాలీవుడ్ తారలు కూడా మైదానంలో దిగబోతున్నారు.