Bollywood: అలాంటి దుస్తుల వల్ల షారుఖ్ సినిమాకు నో చెప్పా: బాలీవుడ్ నటి
5 months ago
9
Raveena Tandon: షారుఖ్ ఖాన్‍తో చేయాల్సిన ఓ సినిమాను తాను గతంలో వదులుకున్నానని బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ వెల్లడించారు. దుస్తుల విషయంలో అభ్యంతరాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తాజాగా వెల్లడించారు. మరిన్ని విషయాలను పంచుకున్నారు.