Bollywood: తల్లిదండ్రులు కాబోతున్న బాలీవుడ్ కపుల్!

3 months ago 12
బాలీవుడ్‌లో కపుల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజ్‌కుమార్ రావు ఆయన సతీమణి, నటి పత్రలేఖ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఈ శుభవార్తతో వాళ్ళ ఫ్యామిలీలో ఆనందంలో మునిగిపోయింది. శనివారం రోజు పత్రలేఖ ఒక పండంటి పాపకు జన్మనిచ్చింది.
Read Entire Article