Bollywood: బాలీవుడ్ స్టార్ హీరో గోవిందాకు బుల్లెట్ గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. !
3 months ago
4
గన్ చెక్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఉదయం ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.