Brahma anandam Glimpse: కొడుకుతో బ్రహ్మానందం కామెడీ మూవీ -బ్ర‌హ్మా ఆనందం గ్లింప్స్ రిలీజ్‌

5 months ago 6

Brahma anandam Glimpse: టాలీవుడ్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం, ఆయ‌న త‌న‌యుడు రాజా గౌత‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న బ్ర‌హ్మా ఆనందం గ్లింప్స్ సోమ‌వారం రిలీజైంది. ఈ కామెడీ మూవీలో బ్ర‌హ్మానందం, రాజా గౌత‌మ్ తాత‌మ‌న‌వ‌ళ్లుగా న‌టించ‌బోతున్నారు.

Read Entire Article