Brahma Anandam Review: బ్రహ్మా ఆనందం రివ్యూ.. తండ్రీకొడుకుల సినిమా ఎలా ఉందంటే..!
1 year ago
12
Brahmanandam: చాలా గ్యాప్ తర్వాత బ్రహ్మానందం మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. అది కూడా తన కొడుకు గౌతమ్ తో కలిసి. వీరిద్దరూ కలిసి నటించిన బ్రహ్మా ఆనందం సినిమా నేడు విడుదలైంది.