Brahmaji: బాపు సినిమా చేసినందుకు ప్రొడ్యూసర్ తనకు డబ్బులు ఇవ్వలేదని యాక్టర్ బ్రహ్మాజీ అన్నాడు. ఆడియన్స్ టికెట్స్ కొని కలెక్షన్స్ వస్తే అందులో నుంచి రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పాడని బ్రహ్మాజీ పేర్కొన్నాడు. బాపు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.