బ్రహ్మముడి ఏప్రిల్ 12 ఎపిసోడ్‌లో కావ్యను కలిసిన రాజ్...మన మధ్య ఉన్న బంధం ఏమిటో చెప్పాలని పట్టుపడతాడు. కానీ రాజ్‌కు సమాధానం చెప్పకుండా కావ్య తప్పించుకుంటుంది. మరోవైపు అపర్ణ బాధను పట్టించుకోకుండా చులకనగా మాట్లాడిన రుద్రాణికి ధాన్యలక్ష్మి క్లాస్ ఇస్తుంది.