Brahmamudi April 15th Episode: బెడిసికొట్టిన యామిని డ్రామా - కోపంతో నిప్పులు చెరిగిన రామ్ - కావ్య‌పై రాజ్ పొగ‌డ్త‌లు

1 day ago 3

Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి ఏప్రిల్ 15 ఎపిసోడ్‌లో కావ్య కూర‌గాయ‌లు కొన‌డానికి వెళుతుంది. కావ్య‌ను క‌లిసే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తాను కూడా కూర‌గాయ‌లు కొన‌డానికి వ‌స్తున్నాన‌ని అంటాడు. గుడిలో అన్న‌దానం చేస్తున్నామ‌ని, ఆ ఏర్పాట్లు మీరే చూడాల‌ని కావ్య‌ను బ‌తిమిలాడుతాడు రాజ్‌.

Read Entire Article