Brahmamudi: బ్రహ్మముడి ఏప్రిల్ 1 ఎపిసోడ్‌లో కావ్య పదే పదే గుర్తుకురావడంతో ఆమెను కలవాలని రాజ్ ఫిక్సవుతాడు. ఒకసారి కలుద్దామా అని కావ్యకు మెసేజ్ పెడతాడు. భర్త పంపించిన మెసేజ్ చూసి కావ్య ఆనందం పట్టలేకపోతుంది. రాజ్‌ను కలవడానికి బయలుదేరిన కావ్యను రుద్రాణి, రాహుల్ ఫాలో అవుతారు.