Brahmamudi April 3rd Episode: రుద్రాణి ప్లాన్‌ను తిప్పికొట్టిన కావ్య- యామినికి రాజ్ చురకలు- కొడుకుతో మాట్లాడనున్న అపర్ణ!

11 months ago 15
Brahmamudi Serial April 3rd Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 3 ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌లో మాట్లాడిన వీడియోను ఇంట్లో చూపిస్తుంది రుద్రాణి. కాని, కావ్య వచ్చి తను క్లైంట్స్‌తో మాట్లాడుతున్నట్లు నిరూపించి రుద్రాణి ప్లాన్‌ను తిప్పికొట్టి వెర్రిదాన్ని చేస్తుంది. కంట్రోల్ చేయాల్సిన యామినికి చురకలు వేస్తాడు రాజ్.
Read Entire Article