Brahmamudi Serial April 4th Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 4 ఎపిసోడ్‌లో రుద్రాణిని ఓ ఆట ఆడుకోవాలని స్వప్న, అప్పు ప్లాన్ చేస్తారు. దానికి రాహుల్‌కు గాలం వేసి బయటకు పంపిస్తుంది స్వప్న. రాజ్ గురించి ఆలోచిస్తున్న కావ్య దగ్గరికి సుభాష్ వచ్చి ఊహల్లో నుంచి బయటకు రమ్మని సలహా ఇస్తాడు. కానీ, కావ్య వినదు.