Brahmamudi Serial April 7th Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 7 ఎపిసోడ్‌లో కావ్య, దుగ్గిరాల కుటుంబం అంతా సీతారాముల కల్యాణానికి వెళ్తారు. గుడిలో రుద్రాణి గొడవ చేస్తుంది. యామిని, రాజ్ అదే గుడికి వస్తారు. కల్యాణంలో పీటలపై రాజ్, కావ్య దంపతులుగా కూర్చుంటారు. అక్కడే రాజ్‌ను చూసిన రుద్రాణి అందరికి చెబుతుంది.