Brahmamudi Serial August 12th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 12వ తేది ఎపిసోడ్‌లో కోపంగా ఉన్న రాజ్‌కు శాంతతో వంట చేయించినట్లు అబద్ధం చెప్పి అన్నం తినేలా చేస్తుంది కావ్య. అదే టెక్నిక్ మీకు వాడానని అత్త అపర్ణతో చెబుతుంది కావ్య. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..