Brahmamudi August 14th Episode: కావ్య‌ను అపార్థం చేసుకున్న రాజ్- రుద్రాణి క‌న్నింగ్ ప్లాన్ - ఇంటికి రాన‌న్న క‌ళ్యాణ్‌

5 months ago 7

Brahmamudi August 14th Episode: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌ ఆగ‌స్ట్ 14 ఎపిసోడ్‌లో గుడిలో త‌ల దాచుకున్న క‌ళ్యాణ్, అప్పుల‌కు బంటి ద్వారా షెల్ట‌ర్ ఇప్పిస్తుంది కావ్య‌. తానే ఈ ప‌ని చేసిన‌ట్లుగా వారికి తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతుంది.

Read Entire Article