Brahmamudi Serial August 20th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 20వ తేది ఎపిసోడ్‌లో ఇంట్లో చేసే ప్రతి పనికి కావ్య డబ్బులు అడుగుతుంది. కాఫీ, టీ, టిఫిన్స్‌కు రేట్లు చెప్పి డబ్బు వసూలు చేస్తుంది. మరోవైపు సూర్యవంశం సినిమాలో వెంకటేష్, మీనా తరహాలో అప్పు కల్యాణ్ చేస్తారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..