Brahmamudi Serial August 23rd Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 23వ తేది ఎపిసోడ్‌లో గుమ్మం ముందే కల్యాణ్, అప్పులను ఆపేసి అవమానిస్తారు ధాన్యలక్ష్మీ, రుద్రాణి. కానీ, వాళ్లకు షాక్ ఇచ్చి లోపలికి వచ్చేలా చేస్తుంది కావ్య. తర్వాత కూడా ఇంట్లో అప్పుకు అడుగడుగునా అవమానించేలా చేస్తుంది ధాన్యలక్ష్మీ.