Brahmamudi Serial August 29th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 29వ తేది ఎపిసోడ్‌లో రాజ్ క్యారంబోర్డ్ ప్రిపేర్ చేస్తాడు. కావ్యను వచ్చి ఆడమంటాడు. ఇవాళ నీకు సెలవు ప్రకటిస్తున్నాను అని టిఫిన్ బయటనుంచి తెప్పిస్తాడు. మరోవైపు కావ్య గట్టిగా ఇరుక్కునేలా స్వప్నను ఉపయోగించి ట్రాప్ వేస్తారు రుద్రాణి రాహుల్.

2 years ago
38







English (US) ·